జగన్ భయపడ్డాడా? | YSRCP Skip MLC Elections | YS Jagan | CM Chandrababu | RTV
ఏలూరు జిల్లా చింతలపూడి మండలం కంఠమనేనివారిగూడెంలోని చెరువుగట్టుపై మూత్ర విసర్జన చేసినందుకు దళిత యువకుడు గెడ్డం రవి కుమార్ను.. కొందరు దుండగులు విచక్షణారహితంగా కొట్టారు. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
కురుపాంలో మూడోసారి వైసీపీ జెండా ఎగురవేయడం ఖాయమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పుష్పా శ్రీవాణి. వైఎస్ జగన్ చేపట్టిన అభివృద్ధి పథకాలే తనను భారీ మెజార్టీతో గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ అభ్యర్థి జగదీశ్వరీ వేరే సీటు చూసుకుంటే బాగుండు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.