TDP : టీడీపీ అభ్యర్థి దౌర్జన్యం.. RTV ప్రతినిధిపై దాడి..! కడపలో టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డి దౌర్జన్యం వెలుగులోకి వచ్చింది. వీడియోలు చిత్రీకరిస్తున్న RTV ప్రతినిధిపై దాడికి దిగింది. శోభాయాత్రలో వివాదాన్ని చిత్రీకరిస్తుండగా మొబైల్‌ను లాక్కొని పగలగొట్టినట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 22 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి TDP MLA Madhavi Reddy : కడప(Kadapa) లో టీడీపీ(TDP) అభ్యర్థి మాధవిరెడ్డి(Madhavi Reddy) దౌర్జన్యం వెలుగులోకి వచ్చింది. వీడియోలు చిత్రీకరిస్తున్న RTV ప్రతినిధిపై దాడికి దిగింది. శోభాయాత్రలో వివాదాన్ని చిత్రీకరిస్తుండగా మొబైల్‌ను లాక్కొని పగలగొట్టినట్లు తెలుస్తోంది. శోభాయాత్ర వాహనంపైకి ఎక్కిన టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డిని ఇది రాజకీయ కార్యక్రమం కాదంటూ RSS కార్యకర్తలు అడ్డుకున్నారు. Also Read: ముద్దుగా చిన్న పిల్లల్లా మారిపోయిన దేశాధినేతలు..వీడియో వైరల్ ఆమె కిందకు దిగేవరకు వాహనం కదలనివ్వకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ, RSS కార్యకర్తల మధ్య వాగ్వాదం నెలకొంది. అయితే, ఈ ఘటనను చిత్రీకరిస్తున్న RTV ప్రతినిధిపై మాధవిరెడ్డి దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఆమె ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. #rtv #tdp-mla-madhavi-reddy #chandrababu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి