Kolikapudi Srinivasa Rao : 'ఇంద్ర' రీ రిలీజ్.. థియేటర్ లో రచ్చ రచ్చ చేసిన టీడీపీ ఎమ్మెల్యే, వీడియో వైరల్
మెగాస్టార్ బర్త్ డే కానుకగా 'ఇంద్ర'మూవీ థియేటర్స్ లో రీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లాకు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు థియేటర్లో సినిమా చూస్తూ కాగితాలు విసురుతూ రచ్చ రచ్చ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
/rtv/media/media_files/2025/07/19/irrigation-aee-who-disappeared-after-writing-a-suicide-note-2025-07-19-17-19-23.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-36-3.jpg)