TDP Devineni Uma: మైలవరం నియోజకవర్గంలో కీలక పరిణామాం..!
కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో ఆసక్తికర రాజకీయాలు చోటుచేసుకున్నాయి. టీడీపీలో రెండు వర్గాలుగా ఉన్న దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావు కలిసి పనిచేస్తామని ప్రకటించారు. వైసీపీ ఎమ్మెల్యే వసంత కూడా టీడీపీలోకి చేరడంతో టికెట్ ఎవరికి ఇవ్వాలన్నది అధిష్టానానికి సవాలుగా మారింది.