AP Elections 2024: మాకు మరో సీటు ఇవ్వాలంటున్న బీజేపీ.. కూటమిలో మళ్లీ లొల్లి!
ఏపీలో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమిలో సీట్ల సర్దుబాటు ఇంకా పూర్తి కాలేదు. తాజాగా బీజేపీ మరో అసెంబ్లీ సీటు కోసం డిమాండ్ చేయడం చర్చనీయాంశమైంది. సోము వీర్రాజు కోసం అనపర్తికి బదులుగా రాజమండ్రి సిటీ లేదా రూరల్లో ఏదో ఒకటి బీజేపీ అడుగుతున్నట్లు తెలుస్తోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-12-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Purandheshwari-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/TDP-BJP-Janasena-jpg.webp)