Pink Book : పింక్ బుక్ రెడీ చేస్తున్నాం..ఇంతకింత చెల్లిస్తాం... ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
అధికారం ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమకేసులు పెడుతుందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. అన్ని పింక్‌బుక్‌లో రాసుకుంటు న్నామన్నారు..అధికారంలోకి వచ్చాక తిరిగి చెల్లిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.