Indian Food : టేస్ట్ అట్లాస్ బెస్ట్ స్టివ్స్ జాబితాలో తొమ్మిది భారతీయ రుచులు!
ప్రముఖ ఫుడ్, ట్రావెల్ గైడ్ ‘టేస్ట్ అట్లాస్’లో భారతీయ వంటకాలకు ఫిదా అయ్యింది.50 వరల్డ్ బెస్ట్ స్టివ్స్ పేరుతో వెబ్సైట్ రూపొందించిన జాబితాలో తొమ్మిది భారతీయ వంటకాలకు స్థానం లభించింది. ఈ జాబితాలో అందరికీ నోరూరించే ‘కీమా’కి మొదటి పది స్థానాల్లో చోటుదక్కింది.
/rtv/media/media_files/2025/03/14/UGtDBPiClg40mmRsdEG9.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/keeama-jpg.webp)