Vishwak Sen Cult Movie: విశ్వక్ కు విలన్ గా తారక్.. పాన్ ఇండియా హిట్ కన్ఫర్మ్..!
విశ్వక్ సేన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'కల్ట్' సినిమాలో తారక్ పొన్నప్ప మెయిన్ విలన్ గా నటిస్తున్నాడు. 'పుష్ప 2', 'దేవర' సినిమాల్లో నెగటివ్ రోల్స్‌తో ప్రశంసలు పొందిన తారక్, ఇప్పుడు 'కల్ట్'తో తన క్రేజ్‌ను మరో మెట్టు ఎక్కించబోతున్నాడు.
/rtv/media/media_files/2025/10/21/tarak-ponnappa-2025-10-21-11-05-32.jpg)
/rtv/media/media_files/2025/05/13/a16YhR0yAUwBKppTshx3.jpg)