Tapsee Pannu Marriage: సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్..!
స్టార్ హీరోయిన్ తాప్సీ సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. మార్చి 23న డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతోను వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. కేవలం సన్నిహితులు మాత్రమే వీరి పెళ్ళి వేడుకలకు హాజరైనట్లు సమాచారం.