Latest News In TeluguCM Revanth Reddy: తమ్మినేని, గడ్డం ప్రసాద్‌లను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, స్పీకర్ గడ్డం ప్రసాద్‌లను పరామర్శించారు. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో గడ్డం ప్రసాద్‌ను.. ఆ తర్వాత గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న తమ్మినేనిని పరామర్శించారు. By B Aravind 26 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguTammineni VeeraBhadram: తమ్మినేని వీరభద్రం హెల్త్ బులిటెన్ విడుదల.. వైద్యులు ఏమన్నారంటే.. పీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం నిలకడగా ఉందని హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రి ప్రకటించింది. ఆయన గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. ఇప్పుడు లంగ్స్‌లో ఉన్న నీటిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. By B Aravind 17 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguTammineni: తమ్మినేని వీరభద్రం హెల్త్ బులిటెన్! తమ్మినేని వీరభద్రం ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు ఏఐజీ ఆసుపత్రి బృందం. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని.. మరిన్ని టెస్టులు చేస్తున్నామని వెల్లడించారు. ఆయనను చూసేందుకు కార్యకర్తలు ఆసుపత్రిలో రావద్దని కోరారు. By V.J Reddy 16 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguBREAKING: తమ్మినేని వీరభద్రంకు గుండెపోటు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు గుండెపోటు వచ్చింది. స్థానిక హాస్పిటల్లో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు కుటుంబసభ్యులు తరలించారు. By V.J Reddy 16 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn