Justice Alok Aradhe: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అలోక్ అరాధే ప్రమాణస్వీకారం
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టీస్ అలోక్ అరాధే ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్‌లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ అలోక్ అరాధేతె ప్రమాణ స్వీకారం చేయించారు.