Tamil Nadu: బాణాసంచా తయారీ కార్మాగారంలో పేలుడు.. 10 మంది మృతి..
తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో ఓ బాణాసంచా తయారీ కార్మాగరంలో పేలుడు చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 10 మంది కార్మికులు మృతి చెందారు. ఇందులో నలుగురు మహిళలు కూడా ఉన్నారు. మానవతప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.
Tamilnadu: తమిళనాడు ఆలయంలో ఏపీ భక్తులపై దాడి.. వీడియో ఇదిగో..!
తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో ఏపీ భక్తులపై దాడి జరిగింది. స్వామి దర్శనం కోసం క్యూలైన్ లో ఉన్న భక్తులకు,ఆలయ భద్రత సిబ్బందికి మధ్య గొడవ జరిగింది. వాగ్వాదం తీవ్రం కావడంతో భక్తులపై భద్రతా సిబ్బంది దాడి చేశారు. చేతికి అందిన వస్తువులతో కొట్టడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
దానికి ఎక్కువమంది బానిసలయ్యారు.. బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు!
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజలు బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
Viral News: రూ. 2000 పంపితే.. రూ. 753 కోట్లు వచ్చాయి.. లైఫ్ సెట్ అనుకున్నాడు.. అంతలోనే..
చెన్నైలోని ఓ ఫార్మసీలో పనిచేస్తున్న ఉద్యోగి ఇద్రిస్ ఖాతాలో రూ.753 కోట్లు జమ అయ్యాయి. అంత డబ్బు అకౌంట్లో పడినట్లు మెసేజ్ రావడంతో ఏం జరిగిందో తెలియక కాసేపు షాక్ నుంచి తేరుకోలేకపోయాడు. కాసేపటి తరువాత సాధారణ స్థితికి చేరుకుని.. వెంటనే బ్యాంకుకు కాల్ చేశాడు. జరిగి విషయాన్ని బ్యాంకు అధికారులకు తెలియజేశాడు. బ్యాంకు సిబ్బంది వెంటనే సదరు వ్యక్తి ఖాతాను స్తంభింపజేసింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Firecrackers-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/swami-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/saa-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/money-10-jpg.webp)