Tamil Nadu Crime News: భార్య చేతిలో బలైన మరో భర్త.. సాంబారులో విషం కలిపి హత్య
వివాహేతర సంబంధం కోసం తినే ఫుడ్లో భార్య భర్తకు పురుగుల మందు కలిపి ఇచ్చి చంపేసిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. భర్తకు వాంతులు కావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయగా విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
/rtv/media/media_files/2025/07/01/father-killed-his-son-with-wood-in-ntr-district-2025-07-01-14-48-09.jpg)