Tamannah-Vijay Breakup: త్వరలోనే పెళ్లి.. ఇంతలోనే తమన్నా బ్రేకప్!.. కారణం అదేనా?
హీరోయిన్ తమన్నా నటుడు విజయ్ వర్మ గత రెండేళ్లుగా డేటింగ్ చేసుకుంటున్నారు. అయితే తాజా నివేదికల ప్రకారం వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ వార్తలపై తమన్నా, విజయ్ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.