Tamanna: రస్నా బ్రాండ్ అంబాసిడర్ గా తమన్నా.. వైరలవుతున్న యాడ్ షూట్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా ఓ చారిత్రక బ్రాండ్ ను కైవసం చేసుకుంది. రస్నా బ్రాండ్ అంబాసిడర్ గా మిల్కీ బ్యూటీ ఎంపికైంది. త్వరలో ఈ బ్రాండ్ మార్కెట్ లో విడుదల కానుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే పలు యాడ్ షూట్స్ పాల్గొంది తమన్నా.