Phone Use: ఐదు నిమిషాల కంటే అతిగా ఫోన్ మాట్లాడితే కలిగే అనర్థాలు
ఫోన్ ఎక్కువసేపు మాట్లాడటం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. చాటింగ్, వీడియోలు చూడటం, చార్జింగ్ పెట్టి మాట్లాడడం లాంటివి చేయవద్దు. ఇలా చేస్తే సమయం వృధా అవడమే కాకుండా మైండ్పైనా తీవ్ర ప్రభావం పడుతుంది. రాత్రి సమయాలలో ఫోన్ ఎక్కువగా చూడటం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది.