తైవాన్ పై కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న డ్రాగన్!
తైవాన్‌కు అతి సమీపంలో చైనా సైనిక ముట్టడికి యత్నిస్తోంది. డ్రాగన్ ఎప్పుడైనా దాడి చేయగలదని వారికి సంకేతాలు పంపుతోంది.ఇది కేవలం 24 గంటల్లోనే తైవాన్‌పై భారీ సైనిక విన్యాసాలు ప్రారంభించిన చైనా యుద్ధానికి తెరలేపింది.