Trees Fell Down: ఆ 50 వేల చెట్లను మింగిందెవరు.. ఏటూరునాగారం అడవుల్లో అసలేం జరుగుతోంది?
ఏటూరునాగారం దగ్గరలో.. తాడ్వాయి-మేడారం గ్రామాల మధ్యలో కేవలం రెండు గంటలలో 50 వేల అరుదైన చెట్లు ఒకేసారి కిందకు పడిపోయాయి . ఇలా ఎలా జరిగింది ఏ విషయంపై అటవీశాఖ అధికారులకు కూడా అర్ధం కాలేదని చెబుతున్నారు.
/rtv/media/media_files/2025/07/02/medaram-jatara-2025-07-02-10-28-17.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/Trees-fell-down.jpg)