Raja Singh Resignation: ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా.. బీజేపీ ప్లాన్ B ఏంటో తెలుసా..?
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాని GHMC, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వరకూ అడ్డుకోవాలని బీజేపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరో కొన్ని నెలల్లో ఈ రెండు ఎన్నికలు రానున్నాయి. దీంతో ఆయా ఎన్నికల్లో బీజేపీకి సిటీలో మంచి పట్టుఉన్న రాజాసింగ్ క్రేజ్ అవసరం.