Delhi crime: ఢిల్లీలో స్విట్జర్లాండ్ మహిళ హత్య..వారం కిందటే భారత్ కి రాక
ఢిల్లీలోని ప్రభుత్వ స్కూల్ పక్కన నల్లని ప్లాస్టిక్ బ్యాగ్ లో కాళ్లు, చేతులు కట్టేసి ఉన్న మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలిని స్విట్జర్లాండ్ కు చెందిన 30 ఏళ్ల లీనా బెర్గర్ గా గుర్తించారు.
/rtv/media/media_files/2025/10/12/abhijit-banerjee-and-esther-duflo-2025-10-12-12-03-27.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/swiss-jpg.webp)