Year End 2023 : ఒక వ్యక్తి ఈ ఏడాది స్విగ్గీ నుంచి ఆర్డర్ చేసిన డబ్బుతో డబుల్ బెడ్రూం కొనచ్చట.. ఎలానో తెలుసా?
స్విగ్గీ తన సంవత్సర నివేదికలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ముంబైలో ఓ వ్యక్తి ఏడాదిలో లక్షల విలువైన ఫుడ్ ఆర్డర్ చేసినట్లు పేర్కొంది. ఈ వ్యక్తి 2023లో స్విగ్గీ నుండి రూ. 42.3 లక్షల విలువైన ఆహారాన్ని ఆర్డర్ చేశాడట. ఈ మొత్తంలో 2 BHK ఫ్లాట్‌ని కొనొచ్చట.