ముందుగానే యాంకర్ ఇన్వెస్టర్ల కోసం..మార్కెట్లోకి స్విగ్గీ ఐపీఓ ఎంట్రీ?
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ మొదటి ఐపీఓ ప్రారంభం కానుంది. నవంబర్ 6 నుంచి ప్రారంభం కానున్న ఈ సబ్స్క్రిప్షన్ నవంబర్ 8తో ముగుస్తుంది. అయితే లాట్ సైడ్, షేర్ల ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు.