Fatty Liver: ఈ నాలుగు శరీర భాల్లో వాపు వస్తే ఫ్యాటీ లివర్ ఉన్నట్టే
శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉండేవారిలో ఫ్యాటీ లివర్ ఎక్కువగా కనిపిస్తుంది. శరీరంలోని పొత్తికడుపు, చీలమండ, చేతుల్లో, ఛాతీ భాగాల్లోవాపు వంటి లక్షణం ఉంటే ఫ్యాటీ లివర్ వ్యాధి చాలా తీవ్రమైన స్థితిలో ఉనట్లని నిపుణులు అంటున్నారు.