Sweet Potato: ఇవి తెలుసుకుంటే చిలగడదుంపను వదిలిపెట్టరు
చిలగడదుంపలో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు కడుపు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఉడికించిన నారింజ చిలగడదుంపను తొక్కతో కలిపి తింటే రోజువారీ అవసరం కంటే రెండు రెట్లు ఎక్కువ బీటా కెరోటిన్ లభిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి శరీరం ఆరోగ్యంగా ఉంచుతుంది.