Suriya- Venky Atluri ఇట్స్ అఫీషియల్.. వెంకీ అట్లూరి ప్రాజెక్ట్ పై సూర్య అదిరే అప్డేట్
'రెట్రో' ప్రీ రిలీజ్ లో సూర్య అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు . తన నెక్స్ట్ ప్రాజెక్ట్ వెంకీ అట్లూరీతో చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 'సూర్య 46' వర్కింగ్ టైటిల్ తో రూపొందనున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ నిర్మిస్తున్నట్లు తెలిపారు.