Big Breaking: చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్.. మధ్యంతర బెయిల్ కు నో!
స్కిల్ డవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. తీర్పును రిజర్వ్ చేసింది న్యాయస్థానం.
స్కిల్ డవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. తీర్పును రిజర్వ్ చేసింది న్యాయస్థానం.
స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధతపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. LGBTQIA+ కమ్యూనిటీకి చెందిన వ్యక్తుల వివాహానికి సమానత్వ హక్కులు ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే వారు సహజీవనంలో ఉండొచ్చని తెలిపింది. ఈ మేరకు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 3:2తో తీర్పు వెల్లడించింది.
స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధ ధ్రువీకరణ కోరుతూ దాఖలైన పిటీషన్లపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రతిఒక్కరికి తమ జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కు ఉంటుందని.. అందుకోసం ప్రభుత్వం కూడా స్వలింగ వివాహాలకు న్యాయపరమైన హోదా ఇవ్వాలంటూ సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు పిటిషన్ మీద నేడు సుప్రీంకోర్టులో ఫైనల్ విచారణ జరగనుంది. తనపై నమోదుచేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టేయాలని కోరుతూ బాబుసుప్రీంకోర్టులో దాఖలుచేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ మీద వాదనలు జరుగుతాయి. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17-ఎ ను దృష్టిలో పెట్టుకుని బాబు తరుఫు లాయర్లు వాదించనున్నారు.
స్వలింగ వివాహాలకు చట్టబద్ధ ధ్రువీకరణ కోరుతూ దాఖలైన పిటీషన్లపై సుప్రీం కోర్టు ఈ తీర్పు వెలువరించనుంది. ఈ అంశంపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం మే 11న.. 10 రోజుల విచారణ తర్వాత తీర్పును రిజర్వు చేసింది. అయితే ఈ విచారణలో పిటీషనర్లు తమ వివాహాలను చట్టబద్ధంగా గుర్తించాలని డిమాండ్ చేశారు.
26వారాల అబార్షన్ పిటిషన్ దేశ అత్యున్నత ధర్మాసనం సంచలన తీర్పును వెలువరించింది. బతికే అవకాశాలున్న పిండాన్ని తాము చంపలేమని తీర్పునిచ్చింది. ఓ మహిళకు 2వారాల అబార్షన్ కు అనుమతి ఇవ్వాలంటూ చేసిన అభ్యర్థనపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేత్రుత్వంలోని న్యాయస్థానం ఈ సంచలన తీర్పును ఇచ్చింది. కోర్టు ఉత్తర్వుల ద్వారా బిడ్డను చంపేందుకు పిటిషన్ అనుమతి కోరుతున్నారా అంటూ సీజేఐ ప్రశ్నించారు. బతికేందుకు అవకాశాలున్న ఉన్న పిండాన్ని తాము చంపలేమని స్పష్టం చేశారు.
మహిళ గర్భవిచ్ఛిత్తి కేసుకు సంబంధించిన విషయంలో పిండం పరిస్థితిపై నివేదిక సమర్పించాలని శుక్రవారం సుప్రీంకోర్టు.. ఎయిమ్స్ వైద్య మండలిని కోరింది. గతంలో వారు ఇచ్చినటువంటి నివేదికలో పిండం పరిస్థితి సాధారణంగా ఉందని చెప్పారు. అయితే ఈ విషయంలో ఎలాంటి సందేహాలకు ఆస్కారం లేకుండా వివరంగా మరోసారి నివేదిక ఇవ్వండని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ జె.బి.పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రల ధర్మాసనం తెలిపింది.
దంపతుల మధ్య వివాహబంధం చాలా పవిత్రమైంది. ఆ బంధం విచ్చిన్నమైతే...వారి పెళ్లి రద్దు చేసి విడాకులు మంజూరు చేస్తాయి కోర్టులు. అయితే ఈ విడాకుల పై సుప్రీంకోర్టు స్పందించింది. భారత రాజ్యాంగంలోని 142 ఆర్టికల్ ప్రకారం దంపతుల మధ్య వివాహ బంధం పునరుద్ధరించలేదని అది మనస్పర్థల కారణంగా విచ్చిన్నమైతే..విడాకులు తప్పనిసరికాదని ఓ పిటిషన్ పై విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది.
కడుపులో ఉన్న పిండాన్ని చంపమని ఏ కోర్టు చెబుతుంది అంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 26 వారాల గర్భస్థ శిశువు బతికే అవకాశాలు ఉన్నాయంటూ ఎయిమ్స్ ఇచ్చిన నివేదిక మీద సుప్రీంకోర్టు ఈ విధంగా స్పందించింది.