Supreme Court : నాలుగేళ్లు ఎలాంటి చర్యలు తీసుకోకున్నా చూస్తూ ఉండాలా? సుప్రీంకోర్టు
పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సంబంధిత ఎమ్మెల్యేలపై స్పీకర్ నాలుగేళ్లు ఎలాంటి చర్యలు తీసుకోకున్నాచూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో స్పీకర్ కి కోర్టులు సూచనలు చేసే అంశంపై సుదీర్ఘంగా వాదనలు సాగాయి.