Kavitha Bail Conditions: పాస్పోర్ట్ ఇచ్చేయాలి.. అలా అస్సలు చేయొద్దు.. కవిత బెయిల్ కండీషన్లు ఇవే!
సుప్రీం కోర్టులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు బెయిల్ లభించింది. అయితే, 10 లక్షల రూపాయల రెండు పూచీకత్తులతో పాటు, పాస్ పోర్ట్ సమర్పించాలని కోర్టు చెప్పింది. సాక్షులను ప్రభావితం చేయడం, తారుమారు చేయడం చేయకూడదని సుప్రీం కోర్టు షరతులు విధించింది.