Superman Trailer: పదేళ్ళ తర్వాత మళ్లీ రాబోతున్న 'సూపర్మ్యాన్' .. ట్రైలర్ భలే ఉంది!
పదేళ్ళ తర్వాత… సూపర్మ్యాన్ మళ్ళీ తిరిగి వస్తున్నాడు. తాజాగా సూపర్ మ్యాన్ కొత్త సీరీస్ ట్రైలర్ విడుదల చేశారు. జేమ్స్ గన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జులై 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ ట్రైలర్ మీరు కూడా చూసేయండి.