Kavya Maran: కావ్య పాప సంతోషానికి హద్దుల్లేవ్..అత్యంత సంతోషకరమైన వ్యక్తిగా నెట్టింట వైరల్..!
కావ్య మారన్..సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు యజమాని. ముంబైతో జరిగిన మ్యాచులో సన్ రైజర్స్ భారీ స్కోరు చేయడంతో కావ్య పాప ఒక్కసారిగా నెట్టింట్ల వైరల్ గా మారింది. తమ జట్టు సిక్సర్లు, ఫోర్లు కొడుతుంటే కావ్య ఎగిరి గంతులేసిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.