Sunkishala Project: 10 రోజులు దాటింది.. మేఘా కంపెనీపై ఇంకెప్పుడు చర్యలు తీసుకుంటారు : కేటీఆర్
సుంకిశాల ప్రాజెక్టులో రిటైనింగ్ వాల్ కూలి 10 రోజులు గడిచినా కూడా మేఘా కంపెనీపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ ఘటనపై ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటుందని ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-14T174314.789.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-12T105831.915.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-30T143608.099.jpg)