Hyderabad : బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్.. కాంగ్రెస్ గూటికి పట్నం ఫ్యామిలీ!
బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. పట్నం ఫ్యామిలీ కేసీఆర్ కు గుడ్ బై చెప్పేసింది. కాంగ్రెస్ నుంచి చేవెళ్ల ఎంపీ టికెట్ సునీతారెడ్డి ఆశిస్తుండగా ఈ దంపతులు సీఎం రేవంత్‌రెడ్డితో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఢీల్లీ లేదా హైదరాబాద్ వేదికగా పార్టీలో చేరే విషయంపె చర్చిస్తున్నట్లు తెలిపారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Konda-Surekha-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-09T104413.419-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/viveka-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/mla-jpg.webp)