Sundeep Kishan: ఆ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ తో.. సందీప్ కిషన్ నెక్స్ట్ మూవీ #SK30
సందీప్ కిషన్ ఇటీవలే ‘ఊరు పేరు భైరవకోన’ సినిమాతో మంచి సక్సెస్ సాధించాడు. తాజాగా ఈ యంగ్ హీరో తన నెక్స్ట్ సినిమాను ప్రకటించాడు. దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. #SK30 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని అనౌన్స్ చేశారు మేకర్స్.