Lips: వేసవిలో ఇలా చేస్తే మీ పెదాలు సేఫ్.. అస్సలు పగలవు
మన శరీరంలో అత్యంత సన్నగా ఉండేది పెదవుల చర్మమే. వేసవిలో వాతావరణంలో తేమ కోల్పోవడం వల్ల పెదవులు ఎండిపోతాయి. కొబ్బరి నూనె, అలోవెరా జెల్, అలోవెరా జెల్, రోజ్ వాటర్, రోజ్ వాటర్, నెయ్యితో రాత్రిపూట పెదాలపై మసాజ్ చేయడం వల్ల చర్మం మెరుగుపడుతుంది.