Summer Vacation: మార్చి- ఏప్రిల్ లో ఈ 6 హిల్ స్టేషన్లకు వెళ్తే.. భలే ఉంటది!
సమ్మర్ వెకేషన్ ప్లాన్ చేసేవారి కోసం ఇక్కడ కొన్ని మంచు ప్రదేశాలు, హిల్ స్టేషన్ల జాబితా ఇవ్వబడింది. మార్చి, ఏప్రిల్ నెలలో ఈ ప్రదేశాలు ఎంతో మనోహరంగా ఉంటాయి. అవేంటో ఇక్కడ తెలుసుకోండి..