Visa Free Countries: భారతీయులు వీసా లేకుండానే.. ప్రపంచంలోని ఈ అందమైన దీవులను సందర్శించవచ్చు.
భారతీయులు వీసా లేకుండా ఈ అందమైన దీవులను సందర్శించవచ్చు. ఇంటర్నేషనల్ ట్రిప్ ఎంజాయ్ చేయాలనుకునేవారికి ఇవి బెస్ట్ ప్లేసెస్. ఫిజి దీవులు, మారిషస్,ఇండోనేషియా,బార్బడోస్,గ్రెనడా.