Summer Tips : సమ్మర్ లో వీటిని తినడం లేదా.. అయితే ప్రమాదంలో పడినట్లే..!
వేసవిలో శరీరం ఎక్కువగా డీహైడ్రేషన్ కు గురవుతుంటుంది. అయితే శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండడానికి వీటిని తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. పుచ్చకాయ, ఖర్భూజ, స్ట్రాబెర్రీ, మ్యాంగో జ్యూస్, కొబ్బరి నీళ్లు, కీరదోస. వీటిలోని అధిక నీటి శాతం శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.