Summer: వేడి చేసిందా..అయితే ఇలా తగ్గించుకోండి!
అసలే ఎండకాలం సూర్యుడు కనీసం కనికరం లేకుండా డిగ్రీల మీద డిగ్రీలు పెంచుకుంటూ ఎండలతో విరుచుకుపడుతున్నాడు.దీనివల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే ఒంట్లో వేడిని తగ్గించుకునేందుకు తీసుకోవాల్సిన పదార్ధాలు ఎంటో తెలుసుకుందాం.