Mulugu : అంగన్వాడీ టీచర్ దారుణ హత్య.. తాడ్వాయి అడవుల్లో ఘోరం!
ఏటూరు నాగారంకు చెందిన అంగన్వాడీ టీచర్ సుజాత దారుణ హత్యకు గురైంది. తాడ్వాయి అటవీ ప్రాంతంలో ఆమెను గుర్తు తెలియని దుండగులు కిరాతకంగా హతమార్చారు. మెడకు స్కార్ఫ్ బిగించి చంపి, ఆమె వేసుకున్న నాలుగు తులాల బంగారంతో పాటు సెల్ఫోన్ ఎత్తుకెళ్లారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
/rtv/media/media_files/2025/09/13/maoist-party-sujatha-2025-09-13-13-54-09.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-6-8.jpg)