Nizamabad: ప్రాణం తీసిన మైనర్ ప్రేమ..సూసైడ్ నోట్‌లో ఫోన్ నెంబర్
ప్రేమ వ్యవహారం ఓ మైనర్ బాలిక ప్రాణం తీసింది. అన్నా.. వాడి టార్చర్ పెరిగిపోయింది..వేధింపులు తట్టుకోలేకే చనిపోతున్నా..! అమ్మానాన్నను జాగ్రత్తగా చూసుకో..? అంటూ ఓ బాలిక సూసైడ్ నోట్ అందరిని కంటతడి పెట్టిస్తోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/girl-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-27-at-16.45.04-jpeg.webp)