Sad News: ఆగం చేసిన ఆన్లైన్ గేమ్.. అపార్ట్మెంట్ పై నుంచి దూకిన టెన్త్ స్టూడెంట్.. అసలేమైందంటే?
ప్రస్తుత టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. టెక్నాలజీ అభివృద్ధి చెందటం వల్ల ఎన్నో ఉపయోగాలతో పాటు కాదు దానికి మించిన దుష్ప్రభావాలు ఉన్నాయి. ఈ కాలంలో స్కూల్‌కు వెళ్ళే పిల్లల దగ్గర ఫోన్లో వాడకం పెరిగింది. ఈ క్రమంలో ఆన్లైన్ గేమ్స్‌కి బానిసై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది.
/rtv/media/media_files/2025/10/07/online-game-2025-10-07-07-42-02.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Suicide-due-to-addiction-to-online-games-Reyansh-10th-class-student--jpg.webp)