Roasted Garbanzos: కాల్చిన శెనగలు తినడం వల్ల ఉపయోగాలు..షుగర్ మొత్తం కంట్రోల్
కాల్చిన శెనగల్లో ఉంటే ప్రొటీన్లు, పీచుపదార్థాలు, కొవ్వు ఆమ్లాలతో ఆనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు అంటున్నారు. కాల్చిన శెనగల్లో ఫైబర్ జీర్ణక్రియకు మేలు చేస్తుంది. మలబద్ధకం, గ్యాస్, కడుపునొప్పిని దూరం చేస్తుంది.