USA: అమెరికాకు సౌదీ అరేబియా షాక్..50 ఏళ్ళ పెట్రో డాలర్ ఒప్పందానికి గుడ్ బై?
అమెరికాకు సౌదీ అరేబియా షాక్ ఇవ్వనుందా అంటే అవుననే అంటున్నారు. 50 ఏళ్ళ పెట్రో-డాలర్ ఒప్పందానికి సౌదీ అరేబియా గుడ్ బై చెప్పనుందని తెలుస్తోంది. దాంతో పాటూ ఆయిల్ అమ్మకాలపై చైనాతో కూడా చర్చలు జరుపుతోందని వార్తలు వస్తున్నాయి.
/rtv/media/media_files/2025/04/07/n8GY4eUulUMy9pzUARfV.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-20-3.jpg)