Heart Attack : చిన్నవయసులోనే గుండెపోటుకు కారణాలు..తీసుకోవాల్సిన జాగ్రత్తలు
పిల్లలలో గుండెపోటులు పెరగడానికి అతిపెద్ద కారణం స్థూలకాయం. తప్పుడు ఆహారం, పానీయాలు, తప్పుడు జీవనశైలి కారణంగా పిల్లలలో ఊబకాయం పెరుగుతోంది. ఇది గుండె జబ్బులను పెంచుతుంది. పిల్లలకు ఔట్ డోర్ గేమ్స్ ఆడించడం తప్పనిసరి.