SSC: శాలరీ నెలకు రూ.1,12,400.. రేపటితో ముగియనున్న దరఖాస్తుల ప్రక్రియ..త్వరపడండి!
ఢిల్లీ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ 2023 కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) గతంలో నోటిఫికేషన్ విడుదల చేయగా.. దానికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ రేపటి(ఆగస్టు 15)తో ముగియనుంది. ఈ జాబ్ కొడితే నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు శాలరీ వస్తుంది.
/rtv/media/media_files/2025/07/23/police-couple-flees-with-cybercriminals-money-2025-07-23-08-23-16.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/jobs-fet-1-jpg.webp)