Stress Management : డయాబెటిస్తో స్ట్రెస్‌కి ఉన్న సంబంధం ఏంటి? దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలుసుకోండి!
ఒత్తిడి వల్ల శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఈ రసాయనం గ్లూకోజ్ పెరగడానికి కారణమవుతుంది. అందుకే అధిక ఒత్తిడి షుగర్ లెవల్స్‌ను పెంచుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం, ధ్యానం చేయడంతో షుగర్‌తో ఒత్తిడిని కంట్రోల్ చేయవచ్చు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/photo-1544367567-0f2fcb009e0b-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/relationship-between-diabetes-and-stress-and-how-to-control-it--jpg.webp)