గాంధీ భవన్లో టికెట్ల జాతర....కాంగ్రెస్ వ్యూహం అదేనా...!
గాంధీ భవన్ లో టికెట్ల జాతర నడుస్తోంది. కాంగ్రెస్ లో ఎమ్మెల్యే టికెట్ల ఆశావాహుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. దీని కోసం ఇప్పటికే నమూనా అప్లికేషన్, దరఖాస్తులను ఫైనల్ చేసింది. ఎల్లుండి నుంచి దరఖాస్తు చేసుకోవాలని పార్టీ వెల్లడించింది. అయితే దీని వెనుక భారీ వ్యూహం ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Jagan-vs-Chandrababu-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/congress-2-jpg.webp)