Deadly Cyclones In World : ప్రపంచాన్ని వణికించిన 5 భారీ తుపానులు ఇవే.. ప్రాణ నష్టం వేలల్లో కాదు లక్షల్లో..!
హుదూద్ తో పాటు నేటి రెమాల్ వరకు.. మనం ఎన్నో తుపాన్లను చూస్తూ ఉంటాం. ఇందులో కొన్ని తుపాన్ల కారణంగా తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తూ ఉంటుంది. ప్రపంచాన్ని ఓ 5 తుపానులు మాత్రం అత్యంత వణికించాయి. వేలు, లక్షల సంఖ్యలో ప్రాణాలు తీశాయి. ఆ తుపానుల వివరాలు ఈ ఆర్టికల్ లో..