Stomach Infection: వర్షాకాలంలో కడుపు ఇన్ఫెక్షన్ను ఇలా నయం చేసుకోవచ్చు!
వర్షాకాలంలో జ్వరంతో పాటు, అనేక ఫ్లూ, కడుపు ఇన్ఫెక్షన్ల భయం ఉంది. కడుపులో ఇన్ఫెక్షన్ సర్వసాధారణమైనప్పటికీ మురికి నీరు, మురికి ఆహారానికి దూరంగా ఉండాలి. దీంతోపాటు మరిగించిన నీటి, వేడి ఆహారాన్ని తినాలి. ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తికి దూరం పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
/rtv/media/media_files/2025/11/23/stomach-infection-2025-11-23-12-09-40.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Tips-To-Cure-Stomach-Infection-During-Monsoon.jpg)