Stock Market Today: భారత స్టాక్ మార్కెట్లో వరుస పతనాల మధ్య ప్రాఫిట్ బుకింగ్ కొనసాగుతోంది. మంగళవారం కూడా స్టాక్ మార్కెట్ పతనాన్ని చవిచూసింది. కాబట్టి బుధవారం మార్కెట్ ప్రారంభమయ్యే ముందు ఏ స్టాక్స్ ఫోకస్ లో ఉన్నాయో తెలుసుకోవడం మంచిది. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ చేసినవారు.. చేయాలనుకునే వారు ప్రతిరోజూ ట్రెండ్స్ ని ఫాలో అవడం.. నిపుణులు చెబుతున్న అభిప్రాయాలను తెలుసుకోవడం ద్వారా రిస్క్ తగ్గించుకోవచ్చు. ఇక స్టాక్ మార్కెట్ ఈరోజు ఎలా ఉండబోతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు.. ఏ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది అని భావిస్తున్నారు ఈరోజు స్టాక్ ట్రెండ్స్ (Stock Market Trends) ఎలా ఉండొచ్చు ఈ అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Stock Market Trends: వరుసగా పతనం అవుతున్న స్టాక్ మార్కెట్.. ఈరోజు పుంజుకుంటుందా? నిపుణులు ఏమంటున్నారు?
స్టాక్ మార్కెట్ వరుసగా రెండురోజులు నష్టాలతో ముగిసింది. మరి ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది? ఏ స్టాక్స్ కొనవచ్చు. స్టాక్ మార్కెట్ ట్రెండ్స్ ఈరోజు ఎలా ఉండవచ్చు? ఇటువంటి ప్రశ్నలకు సమాధానంగా నిపుణుల అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ లోకి వెళ్ళండి.
Translate this News: